గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన పొన్నపల్లి హేమవర్ష (24) హైదరాబాదులో అనుమానాస్పద స్థితిలో మరణించింది. మృతురాలిని ఆమె స్నేహితుడు శేఖర్.. అంబులెన్స్‌లో స్వస్థలానికి చేర్చాడు. అనారోగ్యంతో హేమవర్ష ప్రాణాలు కోల్పోయినట్లు శేఖర్ చెబుతుండగా.. మృతురాలి కుటుంబ సభ్యులు అతడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:అసోం సీఎంగా హిమంత- ఆయనే ఎందుకు?