బక్రీద్ పండుగ పేరుతో గోవధకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి హెచ్చరించారు. మేడికొండూరు పోలీసు స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆయన... గోవుల అక్రమ తరలింపును అడ్డుకునేందుకు జిల్లాలో 15 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. సామూహిక ప్రార్థనలు చేయకుండా.. ఇళ్లలోనే పండుగను జరుపుకోవాలని కోరారు.
'గోవధకు పాల్పడితే కఠిన చర్యలు' - గుంటూరు నేటి వార్తలు
బక్రీద్ పండుగ రోజులు గోవధ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గుంటూరు అర్బన్ ఎస్పీ హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని సూచించారు.

'గోవధకు పాల్పడితే కఠిన చర్యలు'