సమస్యల పరిష్కారానికి పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునికి స్నేహపూరిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా... మోడ్రన్ రిసెప్షన్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. గుంటూరు అరుండల్పేట పొలీస్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన రెసెప్షన్ సెంటర్ను ఎస్పీ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు... అర్బన్ జిల్లాలోని 17 స్టేషన్లలో రిసెప్షన్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి స్టేషన్కు రూ.లక్ష చొప్పున నగదు కేటాయించిందని తెలిపారు.
అరుండల్పేట పొలీస్ స్టేషన్లో మోడ్రన్ రిసెప్షన్ సెంటర్ ప్రారంభం - guntur sp ammireddy latest news
గుంటూరు అరుండల్పేట పొలీస్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన మోడ్రన్ రెసెప్షన్ సెంటర్ను ఎస్పీ అమ్మిరెడ్డి ప్రారంభించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునికి స్నేహపూరిత వాతావరణం కల్పించడం కోసమే వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
అరుండల్పేట పొలీస్ స్టేషన్లో మోడ్రన్ రిసెప్షన్ సెంటర్ ప్రారంభం