గుంటూరు జిల్లాలోని ఆత్మకూరు గ్రామాన్ని గ్రామీణ ఎస్పీ జయలక్ష్మి సందర్శించారు. ఆత్మకూరులోని సమస్యలపై స్థానికులతో చర్చించారు. ప్రశాంత వాతావరణానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అండగా ఉంటారని ఎస్పీ జయలక్ష్మి హామీ ఇచ్చారు.
ప్రశాంత వాతావరణానికి సహకరించాలి: ఎస్పీ - Jayalakshmi IPS
ఆత్మకూరు గ్రామాన్ని గుంటూరు గ్రామీణ ఎస్పీ జయలక్ష్మి సందర్శించారు. గ్రామంలో ప్రశాంత వాతావరణానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఎస్పీ జయలక్ష్మి