కొవిడ్ సమయంలో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులకు దక్షిణ మధ్య రైల్వే ఆవార్డులు ప్రకటించింది. ఈ పురస్కారాల్లో గుంటూరు రైల్వే డివిజన్‌కు 14 అవార్డులు వచ్చినట్లు డీఆర్ఎం మోహనరాజా తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులకు డీఆర్ఎం అవార్డులు అందించారు.
ఉత్తమ పనితీరు: గుంటూరు రైల్వే డివిజన్‌కు 14 అవార్డులు
దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన అవార్డుల్లో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు గుంటూరు రైల్వే డివిజన్‌కు 14 అవార్డులు లభించాయి. అధికారులకు డీఆర్ఎం మోహనరాజా పురస్కారాలు అందజేశారు.
గుంటూరు రైల్వే డివిజన్‌కు 14 అవార్డులు
సరకు లోడింగ్‌లో అద్భుతమైన పనితీరు, రైల్వే ట్రాక్ మెషిన్‌ను సమర్థంగా వినియోగించటం, పాడైపోయిన వస్తువుల తొలగింపు, ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కారంలో షీల్డులు వచ్చినట్లు డీఆర్ఎం వెల్లడించారు.
ఇదీచదవండి.