ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బీసీలకు 56 కార్పోరేషన్ల ఏర్పాటు నిర్ణయం చరిత్రాత్మకం' - బీసీలకు 56 కార్పొరేషన్ల ఏర్పాటు

బీసీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 56 కార్పోరేషన్లను ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. సీఎం జగన్ చిత్రపటానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ పాలాభిషేకం చేశారు.

guntur mla maddhali giridhar comments
బీసీలకు 56 కార్పొరేషన్ల ఏర్పాటు

By

Published : Oct 19, 2020, 4:15 AM IST

బీసీలకు 56 కార్పోరేషన్ల ఏర్పాటు నిర్ణయం చరిత్రాత్మకమైందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సీఎం జగన్​మోహన్ రెడ్డి చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు. బీసీలను బ్యాక్ వర్డ్ క్లాస్​గా కాకుండా బ్యాక్ బోన్ క్లాస్​గా సీఎం గుర్తించారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details