గుంటూరు మిర్చి యార్డు ఛైర్మన్గా చంద్రగిరి ఏసురత్నం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు మార్కెట్ యార్డును మిర్చితో పాటు ఇతర రకాల వాణిజ్య పంటల క్రయ విక్రయాలకు వీలుగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. మిర్చి యార్డులో ఉన్న చిన్న కూలీలు, వ్యాపారులందరినీ కలుపుకుని ముందుకెళ్తామని వివరించారు. గతంలో ఛైర్మన్లుగా పని చేసిన వారి సలహాలు, సూచనలు తీసుకుంటానని అన్నారు.
గుంటూరు మిర్చి యార్డ్ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఏసురత్నం - గుంటూరు మర్కెట్ యార్డు ఛైర్మన్ తాజా వార్తలు
గుంటూరు మిర్చి యార్డు ఛైర్మన్గా చంద్రగిరి ఏసురత్నం బాధ్యతలు స్వీకరించారు. అందరి సలహాలు తీసుకుని ముందుకెళ్తానని వివరించారు.
![గుంటూరు మిర్చి యార్డ్ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఏసురత్నం guntur mirchi yard chairman attend his duties](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5859878-43-5859878-1580133488764.jpg)
గుంటూరు మిర్చి యార్డ్ బాధ్యతలు స్వీకరించిన ఏసురత్నం
గుంటూరు మిర్చి యార్డ్ బాధ్యతలు స్వీకరించిన ఏసురత్నం