నిరాశ్రయుల ఆకలి తీర్చే దాతలు ఎంతోమంది ఉండొచ్ఛు. కరోనా కష్ట కాలంలో ఓ యువకుడు మూగజీవాలకు మేత అందిస్తూ ఔదార్యాన్ని చాటుతున్నాడు. గుంటూరు నెహ్రూనగర్‌లోనున్న గోశాలకు లాక్‌డౌన్‌కి ముందు నిత్యం ఎవరో ఒకరు ఆవులకు దాణా ఇచ్చేవారు. ప్రస్తుతం రాకపోకలు నిలిచిపోవడంతో స్థానిక యువకుడు నగర శివారునున్న హోల్‌సేల్ మార్కెట్ వద్ద పడేసిన కూరగాయలను తీసుకొచ్చి ఆవుల ఆకలి తీరుస్తున్నాడు.
అభినవ గోపన్న... తీర్చాడు గోవుల ఆకలి - lock down in guntur
లాక్డౌన్లో మూగజీవాలు ఆకలితో అలమటిస్తున్నాయి. వాటి బాధను అర్థం చేసుకుని ... ఆకలి తీరుస్తున్నారు ఆపద్బాంధవులు. గుంటూరులో నెహ్రూనగర్‌లో ఉన్న గోశాల ఆవుల ఆకలి తీరుస్తున్నాడో యువకుడు
ఆవుల ఆకలి తీరుస్తున్న యువుకుడు