ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విషవాయువు లీకేజీ ఘటనలో గుంటూరు వాసి దుర్మరణం - pharmacity gas leakage in visakha news update

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం శృంగారపురానికి చెందిన నరేంద్ర.. విశాఖలోని ఫార్మాసిటిలో జరిగిన విషవాయువు లీకేజిలో మరణించడం గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.

guntur man dead in pharmacity gas leakage
విషవాయువు లీకేజీ ఘటనలో గుంటూరువాసి దుర్మారణం

By

Published : Jun 30, 2020, 10:33 PM IST

Updated : Jun 30, 2020, 10:57 PM IST

విశాఖలోని ఫార్మాసిటిలో జరిగిన విషవాయివు లీకేజిలో మరణించిన రావి నరేంద్ర.. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం శృంగారపురానికి చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. ఆయన తల్లిదండ్రులు ప్రస్తుతం హైదరాబాద్​లోని సోదరుడి ఇంటి వద్ద ఉంటున్నారు.

స్వగ్రామంలో నరేంద్ర నానమ్మ మాత్రమే ఉంటోంది. మృతదేహాన్ని శృంగారపురం గ్రామానికే తీసుకువస్తున్నట్లు బంధువులు తెలిపారు. నరేంద్ర మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Last Updated : Jun 30, 2020, 10:57 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details