గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మాస్క్ లేకుండా బయటకు వచ్చిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు లేనివారిని క్వారెంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే 20 మందిని తరలించారు. మాస్క్ లేకుండా బయటకు వస్తే చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరించారు.
మాస్కులు లేకుండా బయటకు వస్తే డైరెక్ట్ అక్కడికే..! - without mask punishments news
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కనీస జాగ్రత్త చర్యగా మాస్కులు ధరించాలని వైద్యులు,అధికారులు చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ వినకుండా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించటంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మాస్కులేకుండా బయటకు వచ్చినవారిని క్వారంటైన్ కు పంపుతున్నారు.
![మాస్కులు లేకుండా బయటకు వస్తే డైరెక్ట్ అక్కడికే..! guntur dst police send people to quarentine who don not wore mask](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7742782-226-7742782-1592927034009.jpg)
guntur dst police send people to quarentine who don not wore mask