నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో చికిత్స పొందుతున్నట్లు వివరించారు. అయితే గత ఐదు రోజులుగా తనను కలిసిన వాళ్ళు కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. కరోనా నుంచి కోలుకునేంత వరకూ ఎవరూ తనను కలిసేందుకు రావద్దని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
నరసరావుపేట ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ - taja news of guntur dst mla
గుంటూరు జిల్లా నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటవ్ వచ్చింది. ప్రస్తుతం హోంక్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు.

guntur dst narsaraopeta mla tested corona positve
Last Updated : Aug 23, 2020, 4:08 PM IST