తెలంగాణ మద్యాన్ని సీజ్ చేసిన దాచేపల్లి పోలీసులు - telangana liquor seized in guntur dst
తెలంగాణ మద్యాన్ని అక్రమంగా రాష్ట్రంలోకి తీసుకొస్తున్న వారిని గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.1600 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
guntur dst dachepalli police seized telangana liquor
తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రాకు అక్రమంగా తీసుకు వస్తున్న 1600 మద్యం బాటిళ్లను గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను సీజ్ చేశారు. అక్రమ మద్యం పట్టివేతలో ముందున్న దాచేపల్లి పోలీసులను గుంటూరు రూరల్ ఉన్నతాధికారులు, డివిజన్ స్థాయి అధికారులు ప్రశంసించారు.