గుంటూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో సగటున 20.3 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. 56 మండలాల్లో వర్షపాతం నమోదుకాగా, 50 మిల్లీమీటర్లకు పైగా రెండు మండలాల్లో వర్షపాతం నమోదైంది.
గుంటూరులో 20.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు - గుంటూరు జిల్లాలో వర్షపాతం
గుంటూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో 20.3 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తాడేపల్లి 61.8మిమీ నమోదవ్వగా, అతితక్కువగా నాదెండ్ల 2.2 మిల్లీ మీటర్లు వర్షపాతం రికార్డ్ అయింది.
గుంటూరు వర్షపాతం
మండలాల వారీగా వర్షపాతాలు (మిల్లీ మీటర్లలో)
- తాడేపల్లి 61.8
- చెరుకుపల్లి 59
- మంగళగిరి 48
- బాపట్ల 45.2
- చేబ్రోలు 41.2
- పొన్నూరు 39.4
- గురజాల 38
- కొల్లిపర 37.2
- పెదకూరపాడు 37
- రాజుపాలెం 35.8
- చుండూరు 32.8
- వట్టిచెరుకూరు 31.4
- అమృతలూరు 31.2
- కాకుమాను 29
- నిజాంపట్నం 28.6
- పెదకాకాని 27.4
- మాచర్ల 26.2
- తెనాలి 25.8
- నగరం 25.4
- దుగ్గిరాల 24.8
- కొల్లూరు 23.4
- నకరికల్లు 22.8
- మేడికొండూరు 22.4
- గుంటూరు 21.2
- ప్రత్తిపాడు 20.2
- అమరావతి 17.2
- వినుకొండ 16.8
- వేమూరు 16.6
- బెల్లంకొండ 16.4
- సత్తెనపల్లి 16.4
- ఈపూరు 16
- పిడుగురాళ్ల 15.8
- పిట్టలవానిపాలెం 14.2
- దాచేపల్లి 13.6
- మాచవరం 13.4
- తుళ్లూరు 13.4
- రేపల్లె 13
- కర్లపాలెం 12.6
- రెంటచింతల 12
- వెల్దుర్తి 11.4
- దుర్గి 11
- తాడికొండ 9
- క్రోసూరు 8.8
- కారంపూడి 8.4
- శావల్యాపురం 8.4
- యడ్లపాడు 8
- భట్టిప్రోలు 7.2
- అచ్చంపేట 6.6
- ముప్పాళ్ల 6.2
- పెదనందిపాడు 6.2
- నరసరావుపేట 6
- ఫిరంగిపురం 5.2
- చిలకలూరిపేట 4.6
- బొల్లాపల్లి 3.6
- రొంపిచర్ల 3.2
- నాదెండ్ల 2.2
ఇదీ చదవండీ...రాష్ట్రంలో కొత్తగా 2,918 కరోనా కేసులు.. 24 మరణాలు