ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో 21.9 మి.మీ వర్ష పాతం

జిల్లాలో బుధవారం నుంచి గురువారం వరకు సగటున 21.9 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చెరుకుపల్లి మండలంలో 52.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

guntur district rainfall news from wednesday to thursday morning
గుంటూరు జిల్లా తాజా వర్షపాతం సమాచారం

By

Published : Aug 20, 2020, 4:48 PM IST

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం వరకు జిల్లాలో సగటున 21.9 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది.

అత్యధికంగా చెరుకుపల్లి మండలంలో 52.2, వేమూరు 46.4, యడ్లపాడు 46 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదుకాగా, రేపల్లె 40.2, అమృతలూరు 40, ప్రత్తిపాడు 36.2, నాదెండ్ల 36, రొంపిచర్ల 36, కొల్లూరు 35.2, తెనాలి 34.8, నగరం 34.2, చుండూరు 33.8, పిట్టలవానిపాలెం 32.6, భట్టిప్రోలు 32.4, చేబ్రోలు 32.2, వట్టిచెరుకూరు 31.4, బాపట్ల 30.2 మిల్లీ మీటర్ల వర్షం నమోదైంది.

పొన్నూరు 29.6, నరసరావుపేట 29.4, ముప్పాళ్ల 27.8, ఈపూరు 27.4, దాచేపల్లి 26.2, చిలకలూరిపేట 25.2, నకరికల్లు 24.6, కాకుమాను 23, బొల్లాపల్లి 22.6, వెల్దుర్తి 20.2, ఫిరంగిపురం 19.4, శావల్యాపుపరం 17.4, పెదనందిపాడు 17.2, కర్లపాలెం 17, నిజాంపట్నం 16.2, సత్తెనపల్లి 15.4, అమరావతి 15.2, మాచర్ల 15.2, అచ్చంపేట 15, గురజాల 14.2, పెదకూరపాడు 14, క్రోసూరు 13.8, దుర్గి 13, దుగ్గిరాల 12.8, గుంటూరు 12, తుళ్లూరు 12, రెంటచింతల 11.8, మాచవరం 10.4, పిడుగురాళ్ల 10.2, వినుకొండ 9.4, పెదకాకాని 9, బెల్లంకొండ 8.6, మేడికొండూరు 8.6, కారంపూడి 8.4, మంగళగిరి 8.2, నూజెండ్ల 8, తాడికొండ 8, కొల్లిపర 7.6, తాడేపల్లి 7.6, రాజుపాలెం 5.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

జిల్లాలో సగటున 1.8 మిల్లీమీటర్ల వర్షపాతం

ABOUT THE AUTHOR

...view details