ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెట్రోలు పోసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం... కారణం ఇదే! - guntur district latest students suicide news

సీఏ పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఓ విద్యార్థి ఒంటి మీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

చికిత్స పొందుతున్న యశ్వంత్

By

Published : Nov 13, 2019, 11:27 PM IST

Updated : Nov 15, 2019, 7:45 AM IST

చికిత్స పొందుతున్న యశ్వంత్

గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన యశ్వంత్ సీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. చదువు భారంగా అనిపించి మానసిక ఒత్తిడిని తట్టుకోలేక రాత్రి 12:30 గంటల సమయంలో ఒంటిపైన పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇంటిలో మంటలు చెలరేగడం చూసిన తల్లితండ్రులు, ఇరుగుపొరుగు వారు హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో యశ్వంత్ చికిత్స తీసుకుంటున్నాడు.

Last Updated : Nov 15, 2019, 7:45 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details