పేకాట ఆడినా, ఆడించినా వారిపై సస్పెన్షన్ షీట్ తెరుస్తామని గుంటూరు జిల్లా గురజాల డీఎస్పీ శ్రీహరి బాబు అన్నారు. పేకాట ఆడినట్లు ఒక్కసారి కేసు నమోదయితే ప్రతివారం స్టేషన్కు రావాల్సి ఉంటుందని చెప్పారు. జూదం ఆడినట్లు తన దృష్టికి వస్తే.. ఆడుతున్నవారి కుటుంబసభ్యులను పిలిచి వారి ముందే కౌన్సెలింగ్ ఇస్తామని హెచ్చరించారు. ఎక్కడైనా చట్టవ్యతిరేక చర్యలు జరుగుతుంటే ఎవరైనా పోలీసులకు సమాచారం ఇవ్వొచ్చన్నారు. సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
'ఒకసారి కేసు నమోదయితే ప్రతివారం స్టేషన్కు రావాల్సిందే' - గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు వార్తలు
పేకాట ఆడినా, ఆడించినా వారిపై సస్పెన్షన్ షీట్ తెరుస్తామని గుంటూరు జిల్లా గురజాల డీఎస్పీ శ్రీహరి బాబు అన్నారు. జూదం ఆడినట్లు తన దృష్టికి వస్తే.. ఆడుతున్నవారి కుటుంబసభ్యులను పిలిచి వారి ముందే కౌన్సెలింగ్ ఇస్తామని హెచ్చరించారు.
శ్రీహరిబాబు, గురజాల డీఎస్పీ