ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వన్యప్రాణులను రక్షించాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉంది'

గుంటూరు జిల్లా ఉప్పలపాడులో జరిగిన వన్యప్రాణి వారోత్సవాల్లో జిల్లా అటవీశాఖ అధికారి పాల్గొన్నారు. జిల్లాలో మొక్కలు నాటేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

guntur district forest officer attend a meeting in uppalapadu
'వన్యప్రాణులను రక్షించాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉంది'

By

Published : Oct 7, 2020, 6:03 PM IST

గుంటూరు జిల్లాలో ఈ ఏడాది 140 హెక్టార్లలో అడవులను అభివృద్ధి చేయనున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి శివప్రసాద్ తెలిపారు. చెట్లు లేని ప్రాంతాల్లో మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

పెదకాకాని మండలం ఉప్పలపాడులో జరిగిన వన్యప్రాణి వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details