గుంటూరు జిల్లా చిలకలూరిపేట అర్బన్ ఏఎస్ఐ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతికి అర్బన్, రూరల్ సీఐలు బిలాల్ ఉద్దీన్, సుబ్బారావులు సంతాపం తెలిపారు. వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన ఆయన నాలుగున్నర సంవత్సరాల నుంచి చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ గా విధులు నిర్వర్తిస్తున్నారు. మరో రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు.
చిలకలూరిపేట అర్బన్ ఏఎస్ఐ మృతి - latest news in guntur district
గుంటూరు జిల్లా చిలకలూరిపేట అర్బన్ ఏఎస్ఐ అనారోగ్యంతో మరణించారు. ఆయన మృతికి అర్బన్, రూరల్ సీఐలు బిలాల్ ఉద్దీన్, సుబ్బారావులు సంతాపం తెలిపారు.
![చిలకలూరిపేట అర్బన్ ఏఎస్ఐ మృతి urban asi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:33:14:1620057794-ap-gnt-79-03-urban-asi-anarogyamto-mruti-photo-ap10027-spot-03052021213109-0305f-1620057669-1099.jpg)
అర్బన్ ఏఎస్ఐ