మర్కజ్ వెళ్లి వచ్చిన వారు సరైన జాగ్రత్తలు పాటించకుండా అందరితో కలవడం వల్లే గుంటూరులో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయని నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ తెలిపారు. కేసుల సంఖ్య మరింత పెరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 2 వేల మందికిపైగా పారిశుద్ధ్య సిబ్బందితో నగరంలో శుద్ధి కార్యక్రమాలు నిరంతరాయంగా నిర్వహిస్తున్నామని, రెడ్‌జోన్లలో ప్రజలు నిత్యావసర సరుకులకు ఇబ్బంది పడకుండా చూస్తామని చెబుతున్న కమిషనర్ అనురాధతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి .
'మర్కజ్ వెళ్లి వచ్చినవాళ్లు సరైన జాగ్రత్తలు పాటించలేదు' - మార్కజ్ వెళ్లి వచ్చిన వాళ్లు సరైన జాగ్రత్తలు పాటించలేదు
మర్కజ్ వెళ్లి వచ్చిన వాళ్లు సరైన జాగ్రత్తలు పాటించలేదని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ తెలిపారు. కేసుల సంఖ్య మరింత పెరగకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. రెడ్‌జోన్లలో నిత్యావసర సరుకుల కొరత లేకుండా చర్యలు చేపట్టామన్నారు. కంట్రోల్‌రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నామన్నారు.
guntur-commissioner-one-to-one