గుంటూరు బరిలోని రేసుగుర్రాలు వీరే - 17 స్థానాల్లో అభ్యర్థుల వివరాలు
గుంటూరు జిల్లా వ్యాప్తంగా నామినేషన్లు, వడపోత ప్రక్రియ పూర్తి అయ్యింది. సార్వత్రికం మొదటి దశలోనే ఎన్నికలు ఉండటంతో షెడ్యూల్ వచ్చిన నాటి నుంచే ప్రధాన పార్టీలు దూకుడు ప్రదర్శించాయి. నామినేషన్ల ప్రక్రియ ముగిసి.. అభ్యర్థలపై స్పష్టత వచ్చన సందర్భంగా ప్రచారాన్ని ముమ్మరం చేసేశాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలో ఉన్న రేసు గ్రుర్రాల జాబితా ఇది.
గుంటూరు బరిలోని రేసుగుర్రాలు వీరే
Last Updated : Apr 8, 2019, 9:47 PM IST