లాక్‌డౌన్ కారణంగా తిండి లేక ఇబ్బంది పడుతున్న వారిని దాతలు ఆదుకుంటున్నారు. గుంటూరులో ఎరువుల వ్యాపారులు వృద్ధాశ్రమానికి నిత్యావసర సరకులు, శానిటైజర్‌లు అందజేశారు. పెరుమాల్ ఫ్లెక్సిబుల్ ప్యాకర్స్ ఆధ్వర్యంలో 10రోజులకు సరిపడా సరకులు, కూరగాయలు పంపణీ చేశారు.
లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలు - గుంటూరులో కరోనా కేసు వివరాలు
లాక్‌డౌన్ కారణంగా పేదలు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో వృద్ధాశ్రమానికి ఎరువుల వ్యాపారులు నిత్యావసరాలు పంపణీ చేశారు. పెరుమాల్ ఫ్లెక్సిబుల్ ప్యాకర్స్ ఆధ్వర్యంలో కూరగాయలు, సరకులు అందించారు.
grosseries-for-old-age-home-in-guntur