గుంటూరు జిల్లా వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయాన్ని.. ప్రభుత్వ విప్ రామకృష్ణా రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాల కోసం రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఆయన వచ్చిన సమయంలో అధికారులు, సిబ్బంది అందుబాటులో లేరు. వారి పనితీరుపై మాచర్ల ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ తనిఖీ - వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అక్రమాలు
రైతుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వ విప్ రామకృష్ణారెడ్డి.. గుంటూరు జిల్లా వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీ నిర్వహించారు. ఆయన వెళ్లే సమయానికి అక్కడ ఎవరూ అందుబాటులో లేరు. కార్యాలయ సిబ్బంది పనితీరుపై మండిపడ్డారు.
![తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ తనిఖీ govt whip inspects tahsildar office](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9582340-1089-9582340-1605702628579.jpg)
సిబ్బందిని ప్రశ్నిస్తున్న ప్రభుత్వ విప్ రామకృష్ణారెడ్డి
సిబ్బందిని ప్రశ్నిస్తున్న ప్రభుత్వ విప్ రామకృష్ణారెడ్డి
ఇదీ చదవండి: