ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ సామాజిక వర్గాల వ్యవహారంపై ఏకసభ్య కమిషన్.. 3నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

ONE MAN COMMISSION: బెంతో ఒరియా, వాల్మీకి, బోయ సామాజిక వర్గాల వ్యవహారాలపై ప్రభుత్వం ఏక సభ్య కమిషన్​ను ఏర్పాటు చేసింది. ఈ అంశంపై 3 నెలల్లో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

ONE MAN COMMISSION
ONE MAN COMMISSION

By

Published : Oct 19, 2022, 7:14 PM IST

ONE MAN COMMISSION : బెంతో ఒరియా, వాల్మీకి, బోయ సామాజిక వర్గాలను ఎస్టీల్లో చేర్చాలన్న అంశంపై ఏకసభ్య కమిషన్​ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఐ. శామ్యూల్ ఆనంద్ కుమార్​ ఏకసభ్య కమిషన్​కు నేతృత్వం వహించనున్నారు. శామ్యూల్ ఆనంద్​ను ఏకసభ్య కమిషన్​గా నియమిస్తూ సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి కాంతీ లాల్ దండే ఆదేశాలు జారీ చేశారు. మూడు నెలల్లోగా ఈ అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది.

ABOUT THE AUTHOR

...view details