గుంటూరు జిల్లా అమరావతి మండలం చావపాడు , యండ్రాయి గ్రామాలకు చెందిన 30 మంది చర్మకారులు, డప్పు కళాకారులు ప్రభుత్వ సిబ్బంది చేసిన తప్పిందంతో 30 మంది పింఛన్లు కోల్పోయారు. ప్రతి నెలా పింఛన్ అందుకుంటున్న వీరు... ఈ నెల పింఛన్ అందకపోవడంతో ఆరా తీయగా... వారి పేర్లు మిగతా జిల్లాల్లో నమోదైనట్లు గుర్తించారు. మండల అధికారులను కలిసినా సరైన స్పందన లేకపోవడంతో గుంటూరులోని డీఆర్డీఏ పీడీకి ఫిర్యాదు చేశారు. కారణం లేకుండా తమ పేర్లు పక్కజిల్లాల జాబితాలోకి చేర్చడం సాంకేతిక తప్పిదమా... రాజకీయ ప్రేరేపణతో జరిగిందా? తేల్చాలంటూ అధికారులను బాధితులు వేడుకున్నారు.
సిబ్బంది తప్పిందం.. పింఛన్ కోల్పోయిన లబ్ధిదారులు - ప్రభుత్వ సిబ్బంది తప్పిందం.. పింఛన్ కోల్పోయిన లభ్దిదారులు
ప్రభుత్వ సిబ్బంది తప్పిదంతో గుంటూరు జిల్లా అమరావతి మండలం చావపాడు , యండ్రాయి గ్రామాలకు చెందిన 30 మంది చర్మకారులు, డప్పు కళాకారులు పింఛన్లు కోల్పోయారు.
ప్రభుత్వ సిబ్బంది తప్పిందం.. పింఛన్ కోల్పోయిన లభ్దిదారులు
Last Updated : Jun 4, 2020, 4:16 PM IST