ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అగ్రిగోల్డ్ బాధితుల కోసం నిధుల విడుదల అభినందనీయం' - అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట వార్తలు

అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట కల్పిస్తూ ప్రభుత్వం రూ.1150 కోట్లు విడుదల చేయడంపై  అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ సీఎం జగన్​కు కృతజ్ఞతలు తెలిపింది.

Government assistance to AgriGold victims below twenty thousand rupees deposited

By

Published : Oct 27, 2019, 5:38 PM IST

"అగ్రిగోల్డ్ బాధితుల పట్ల ప్రభుత్వ నిర్ణయానికి కృతజ్ఞతలు"
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రూ. 1150 కోట్లు విడుదల చేయడంపై అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు సీఎం జగన్​కు కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరులోని సీపీఐ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన... ప్రభుత్వం చొరవ తీసుకుని రూ.20 వేలు డిపాజిట్ చేసిన ఖాతాదారులకు నగదు చెల్లించేలా జీవో జారీ చేయడం అభినందనీయమని అన్నారు. బాధితుల ఖాతాలలోకి తక్షణమే నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details