గుంటూరు జిల్లా తెనాలిలోని నందులపేటలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంటి వెనుక నుంచి లోపలికి ప్రవేశించిన దుండగులు... రూ. లక్ష విలువైన బంగారు ఆభరణాలు, 3 చరవాణులను అపహరించారు. విషయం తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
THEFT : తెనాలిలో చోరీ... బంగారం, చరవాణులు అపహరణ - guntur-district crime
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు... బంగారం, చరవాణులను దొంగిలించారు.
తెనాలిలో చోరీ