Theft: తాడేపల్లిలో చోరీ.. రూ.30 లక్షల విలువైన బంగారు నగలు అపహరణ - గుంటూరు జిల్లా తాడేపల్లిలో బంగారు ఆభరణాల చోరి వార్తలు
తాడేపల్లిలో చోరి.. రూ.30 లక్షల విలువైన బంగారు నగలు అపహరణ
17:03 October 03
సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంట్లో దొంగతనం
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కూడలిలో నివసిస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంట్లో చోరీ జరిగింది. రూ.30 లక్షల విలువైన బంగారు, వెండి నగలను దుండగులు అపహరించారు.
ఇదీ చదవండి: Mangalagiri Temple: మంగళగిరి నారసింహుని గోపురానికి పగుళ్లు...
Last Updated : Oct 3, 2021, 6:37 PM IST