gold fraud:బాపట్ల మండలం వెదుళ్లపల్లిలో ఘరానా మోసం - గుంటూరు జిల్లా ప్రధాన వార్తలు
![gold fraud:బాపట్ల మండలం వెదుళ్లపల్లిలో ఘరానా మోసం బాపట్ల మండలం వెదుళ్లపల్లిలో ఘరానా మోసం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13202772-1064-13202772-1632846331086.jpg)
బాపట్ల మండలం వెదుళ్లపల్లిలో ఘరానా మోసం
21:36 September 28
Gnt gold fraud
గుంటూరు జిల్లా బాపట్ల మండలం వెదుళ్లపల్లిలో ఘరానా మోసం వెలుగుచూసింది. తక్కువ ధరకే బంగారం పేరుతో ఓ ముఠా మోసానికి పాల్పడింది. ఒంగోలుకు చెందిన రవికిరణ్ అనే వ్యక్తి నుంచి రూ. 6.10 లక్షలను రాబట్టారు. బాధితుడు చీరాలకు చెందిన ప్రతాప్ ముఠాపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న బాపట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:
NREGA: పండ్ల తోటల్లో అంతర్ సాగు చేపట్టాలి: గిరిజా శంకర్
Last Updated : Sep 28, 2021, 10:20 PM IST