వెలగపూడిలో మరోసారి ఉద్రిక్తత.. మరియమ్మ మృతదేహంతో ఆందోళన - woman killed on velagapudi issue
![వెలగపూడిలో మరోసారి ఉద్రిక్తత.. మరియమ్మ మృతదేహంతో ఆందోళన velagapudi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10037300-955-10037300-1609163698287.jpg)
వెలగపూడిలో మరోసారి ఉద్రిక్తత.. మరియమ్మ మృతదేహంతో ఆందోళన
18:08 December 28
రోడ్డుపై బైఠాయింపు
అమరావతిలోని వెలగపూడిలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరియమ్మ మృతదేహంతో ఎస్సీ సంఘాలు రోడ్డుపై బైఠాయించాయి. తాము చేసిన ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ కాపీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు వచ్చి హామీ ఇవ్వాలని ఎస్సీ సంఘాల డిమాండ్ చేశాయి.
ఇవీ చదవండి:
Last Updated : Dec 28, 2020, 7:28 PM IST