ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లా పంచాయతీల ఫలితాలు - election results

గుంటూరు జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నిక పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మెుత్తం 83.04 శాతం పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనంతరం ఫలితాలు కోసం నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

guntur district panchayat elections results
గుంటూరులో పంచాయితీల ఫలితాలు

By

Published : Feb 9, 2021, 6:59 PM IST

Updated : Feb 10, 2021, 2:26 PM IST

గుంటూరు జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో మెుత్తం 83.04 శాతం పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనంతరం అధికారులు ఫలితాలు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • కోతివానిపాలెం సర్పంచిగా కామేపల్లి పద్మావతి గెలుపు
  • హాఫ్‌పేటలో సర్పంచిగా తలమాల యర్రయ్య గెలుపు
  • బోలయపాలెం సర్పంచిగా కేసన లక్ష్మి విజయం సాధించారు.
  • చుండూరుపల్లిలో సర్పంచిగా గొరిజవోలు వంశీకృష్ణ గెలిచారు.
  • వీర్లపాలెం సర్పంచిగా బోళ్ల శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు.
  • హనుమాన్‌పాలెం సర్పంచిగా జోగేంద్ర విజయం సాధించారు.
  • భరిపూడిలో సర్పంచిగా ఆచంట అమరేశ్‌ గెలిచారు.
  • మర్రిపూడిలో సర్పంచిగా కొణతం అరుణ విజయం సాధించారు.
  • పొతుమెరలో సర్పంచిగా కాగితాల హనుమప్రసాద్ గెలిచారు.
  • సోమసుందపాలెంలో సర్పంచిగా వక్కా ధనలక్ష్మి విజయం సాధించారు.
  • సీతారామపురంలో సర్పంచిగా పద్మావతి గెలిచారు.
  • ఆళ్లవారిపాలెం సర్పంచిగా కూరేటి శ్రీనివాసరావు విజయం సాధించారు.
  • మూలపాలెం సర్పంచిగా బొలిమెర అనిల్‌కుమార్ గెలిచారు.
  • వామనగుంటపాలెం సర్పంచిగా వెలినేని లక్ష్మీ విజయం సాధించారు.
  • చావావారిపాలెంలో సర్పంచిగా తలమల ఈరయ్య గెలిచారు.
  • మురకొండపాడు సర్పంచిగా చెల్లి వజ్రమ్మ విజయం సాధించారు.
  • రాజోలు సర్పంచిగా తాతా వెంకటేశ్వర్లు గెలిచారు.
  • హాఫ్‌పేటలో సర్పంచిగా తలమాల యర్రయ్య గెలిచారు.

వింతలు :

  • పిడపర్తిపాలెం సర్పంచిగా ఒక ఓటుతో గెలిచిన కరుణ శ్రీ విజయం సాధించారు.
  • తోట్లపాలెం సర్పంచిగా 6 ఓట్లతో వీరరాఘవయ్య గెలుపొందారు.
  • గార్లపాడు సర్పంచిగా 14 ఓట్లతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సురేశ్‌ గెలిచారు.
  • చంపాడు పంచాయతిలో కూచిపూడి రత్నకుమారి 51 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
  • చావావారిపాలెం సర్పంచి అభ్యర్థి కొరబోయిన జ్యోతికి ఒక్క ఓటు కూడా పోల్​ కాలేదు.
Last Updated : Feb 10, 2021, 2:26 PM IST

ABOUT THE AUTHOR

...view details