గుంటూరు సర్వజన ఆసుపత్రి వైద్యుడు డా.రాంబాబు కరోనా బారినపడి మృతి చెందారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించారు. అక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. రాంబాబు మృతితో జీజీహెచ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. రాంబాబు జీజీహెచ్‌లో ఎనస్థీషియన్‌గా సేవలందించారు. ఆయన మృతి పట్ల ప్రభుత్వ వైద్యుల సంఘం సంతాపం ప్రకటించింది.
కొవిడ్‌తో సర్వజన ఆసుపత్రి వైద్యుడు మృతి - ggh docter died with corona
కరోనాతో గుంటూరు సర్వజన ఆసుపత్రి వైద్యుడు డా.రాంబాబు మృతి చెందారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రభుత్వ వైద్యుల సంఘం సంతాపం ప్రకటించింది.

http://10.10.50కొవిడ్‌తో సర్వజన ఆసుపత్రి వైద్యుడు మృతి.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/29-April-2021/11584515_329_11584515_1619708634242.png
ఇదీ చదవండి: కొవిడ్ కేర్ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్ వివేక్‌యాదవ్