ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పార్లమెంటు సమావేశాల్లో అమరావతి గొంతుక వినిపిస్తా: ఎంపీ గల్లా - అమరావతి ఉద్యమం వార్తలు

రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని సాధించేవరకు పార్లమెంట్‌ లోపల, బయటా పోరాటం చేస్తామని.... తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్‌ తేల్చి చెప్పారు. రాజధాని ఉద్యమం 400 రోజులకు చేరిన సందర్భంగా జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసులో హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన ప్రచారం తప్పని తేలిందన్నారు. న్యాయమూర్తులు మారవచ్చు కానీ న్యాయ మారదని వ్యాఖ్యానించారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుందంటున్న గల్లా జయదేవ్‌తో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి.

పార్లమెంటు సమావేశాల్లో అమరావతి గొంతుక వినిపిస్తా: ఎంపీ గల్లాపార్లమెంటు సమావేశాల్లో అమరావతి గొంతుక వినిపిస్తా: ఎంపీ గల్లా
పార్లమెంటు సమావేశాల్లో అమరావతి గొంతుక వినిపిస్తా: ఎంపీ గల్లా

By

Published : Jan 20, 2021, 12:55 PM IST

పార్లమెంటు సమావేశాల్లో అమరావతి గొంతుక వినిపిస్తా: ఎంపీ గల్లా

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details