గుంటూరు జిల్లా నరసరావుపేటలో 73వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రైవేటు విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఫ్రీడమ్ ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. రావిపాడు రోడ్డులోని పాఠశాల నుంచి పల్నాడు రోడ్డు మీదుగా ప్రదర్శన సాగింది. 1320 మీటర్ల జాతీయ పతాకాన్ని పురవీధుల్లో ప్రదర్శించారు.
నరసరావుపేటలో ఫ్రీడమ్ ఫ్లాష్ మాబ్ - guntur district
గుంటూరు జిల్లా నరసరావుపేటలో 1320 మీటర్ల జాతీయ పతాకాన్ని విద్యార్థులు పురవీధుల్లో ప్రదర్శించారు.
నరసరావుపేటలో ఫ్రీడమ్ ఫ్లాష్ మాబ్ నిర్వహణ