High Court: హైకోర్టు లెటర్‌హెడ్‌ను సృష్టించి ఉద్యోగాల పేరుతో కొందరు మోసానికి పాల్పడుతున్నారని... వారిపట్ల జాగ్రత్త వహించాలని ఉద్యోగ ఆశావహులను హైకోర్టు కోరింది. వాట్సాప్ ద్వారా తప్పుడు నోటిఫికేషన్, ‘క్లర్క్(సీసీ)’ పోస్టుకు కొందరు ఎంపికైనట్లు ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది.
ఉద్యోగాల పేరిట మోసాలు... ఆశావహులు జాగ్రత్త వహించాలన్న హైకోర్టు - హైకోర్టులో ఉద్యోగాల పేరిట మోసాలు
High Court: హైకోర్టులో ఉద్యోగాలు కల్పిస్తామంటూ కొందరు మోసాలకు పాల్పడుతున్నారని... వారిపట్ల జాగ్రత్త వహించాలని ఉద్యోగ ఆశావహులను హైకోర్టు కోరింది. వాట్సాప్ ద్వారా తప్పుడు నోటిఫికేషన్, ‘క్లర్క్(సీసీ)’ పోస్టుకు కొందరు ఎంపికైనట్లు ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. హైకోర్టు, దిగువ కోర్టుల్లో ఆ విధమైన పోస్టు లేదని పేర్కొంది.
High Court
హైకోర్టు, దిగువ కోర్టుల్లో ఆ విధమైన పోస్టు లేదని పేర్కొంది. నేరగాళ్లు/కుట్రదారులపై చర్యలు తీసుకునేందుకు తుళ్లూరు ఠాణాలో ఫిర్యాదు చేశామని తెలిపింది.
ఇదీ చదవండి:HC ON VIVEKA MURDER CASE: దస్తగిరి సాక్ష్యం తప్పనిసరి