ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిట్టీల పేరుతో రూ.2 కోట్లకు టోపీ.. ఎస్పీకి బాధితులు ఫిర్యాదు - fraud news in Guntur district

fraud
మోసం

By

Published : Aug 23, 2021, 12:49 PM IST

Updated : Aug 23, 2021, 2:00 PM IST

12:46 August 23

గుంటూరు విద్యానగర్‌లో ఘటన

గుంటూరు జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. విద్యానగర్​లోని చింతలపూడి వెంకటేశ్వరరెడ్డి స్థానికంగా చిట్టీలను నిర్వహించేవాడు. ఈ క్రమంలో చిట్టీల పేరులో ప్రజలను నుంచి రూ.2 కోట్ల వరకు వసూళ్లు చేశాడు. అనంతరం ఆ డబ్బుతో పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితులు గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని వేడుకున్నారు. నిందితుడి పట్టుకొని కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

Mureder: మద్యం మత్తులో కుమారుడిని చంపిన తండ్రి

Last Updated : Aug 23, 2021, 2:00 PM IST

ABOUT THE AUTHOR

...view details