ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంగం డెయిరీలో నాలుగో రోజూ కొనసాగుతున్న సోదాలు - sangam dairy latest news

సంగం డెయిరీలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. డెయిరీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, ఎండీ గోపాలకృష్ణన్​ అరెస్టైన విషయం తెలిసిందే.

acb raids in sangam dairy
సంగం డెయిరీలో తనిఖీలు

By

Published : Apr 26, 2021, 11:55 AM IST

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి సంగం డెయిరీలో నాలుగు రోజులుగా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం రెవెన్యూ అధికారులు డెయిరీకి చేరుకుని సోదాలు ప్రారంభించారు. నేటితో ఈ దాడులు పూర్తి కావచ్చని ఓ అధికారి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details