పులిచింతల ప్రాజెక్టుకు తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహం - four gates lifted in pulichinthala project
పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. . ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి 97వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
![పులిచింతల ప్రాజెక్టుకు తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహం four gates lifted in pulichinthala project to release flood water](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9326548-556-9326548-1603787514335.jpg)
పులిచింతల ప్రాజెక్టుకు వద్ద వరద ఉద్ధృతి తగ్గింది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద క్రమంగా తగ్గడంతో ప్రస్తుతం ఇన్ఫ్లో 93వేల క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి 97వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుత్ ఉత్పత్తి కోసం 10వేల క్యూసెక్కులు కేటాయించారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.7ొ7 టీఎంసీలు కాగా.... ప్రస్తుతం 44.41 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వరద తీవ్రత బట్టి మరికొన్ని గేట్లు ఎత్తటం లేదా దించటం చేస్తామని అధికారులు తెలిపారు.