ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ధర్మ'పోరాటానికి మద్ధతుగా ట్రాక్టర్లతో ర్యాలీ - TRACTORS_RALLY

హస్తినలో చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు మద్దతుగా గుంటూరు జిల్లా పెదనందిపాడులో 70 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేశారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

ధర్మపోరాట దీక్షకు మద్ధతుగా 70 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

By

Published : Feb 11, 2019, 5:57 PM IST

ధర్మపోరాట దీక్షకు మద్ధతుగా 70 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ
దిల్లీ ధర్మపోరాట దీక్షకు మద్దతుగా గుంటూరు జిల్లా పెదనందిపాడులో 70 ట్రాక్టర్లతో నిరసన ర్యాలీ చేశారు. తెదేపా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, రైతులు పాల్గొని మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నంటే ఉంటామని తెదేపా నేతలు స్పష్టం చేశారు. తొలుత గాంధీ, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ABOUT THE AUTHOR

...view details