గుంటూరు జిల్లా వల్లభాపురం గ్రామానికి చెందిన కౌలు రైతు జొన్నల కిషోర్ రెడ్డి (34) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రైతును తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రైతు జొన్నల కిషోర్ రెడ్డి మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వల్లభాపురంలో కౌలు రైతు ఆత్మహత్య - వల్లభాపురంలో కౌలు రైతు ఆత్మహత్య
వల్లభాపురం గ్రామానికి చెందిన కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
former suicide