ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అన్నదాతలకు పంట నష్టాన్ని వెంటనే అందించాలి' - Former MLA Srinivasa Rao comments on crop damage

మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గురజాల నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ధర్నా చేపడతామని హెచ్చరించారు.

Former MLA Srinivasa Rao
మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

By

Published : Dec 1, 2020, 9:10 PM IST

గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు పర్యటించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. బాధిత రైతులతో సమావేశం నిర్వహించారు. అన్నదాతలను వెంటనే సాయం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ధర్నా చేపడతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details