గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయనకు వివరించారు. నియోజకవర్గంలోని కాపవరంలో ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల ఆరోపణలపై ఇటీవల తెదేపా నిజ నిర్ధారణ కమిటీ పరిశీలించి రూపొందించిన నివేదికలను ఆయనకు అందజేశారు .
నారా లోకేశ్‌కు నిజ నిర్ధారణ కమిటీ నివేదిక అందజేత - Homes in Kapavaram news
గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు.. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలోని నిజ నిర్ధారణ కమిటీ పరిశీలించి రూపొందించిన నివేదికలను అందజేశారు.
నారా లోకేష్‌కు తెదేపా నిజ నిర్ధారణ కమిటీ రూపొందించిన నివేదిక అందజేత