ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆహార పంపిణీ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - guntur latest corona updates

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్​ ఆహారం పంపిణీ చేసే వాహనాలను ప్రారంభించారు. పేదలందరికి నిత్యావసర వస్తువులు అందించేందుకు తమ వంతు కృషి చేయాలని దాతలకు పిలుపునిచ్చారు.

food vehicle opened by guntur west mla
గుంటూరులో ఆహార పంపిణీ వాహనం ప్రారంభం

By

Published : Apr 4, 2020, 10:16 AM IST

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ స్వీయ నియంత్రణ పాటించాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ సూచించారు. లాక్​డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువులు దొరక ప్రజలు ఇబ్బందిపడుతున్నారని వారికి కూరగాయలు పంపిణీ చేశామన్నారు. నగరంపాలెం రెడ్డి కాలేజీ వారు ఏర్పాటు చేసిన ఆహారం పంపిణీ చేసే వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details