కృష్ణా నది పశ్చిమ పరివాహక ప్రాంతాల్లో వరద ఉద్ధృతి స్వల్పంగా తగ్గింది. కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల పరిధిలోని లంక గ్రామాల్లో వరద ప్రభావం ఇంకా కొనసాగుతుంది. కొన్ని గ్రామాల్లో పాక్షికంగా రాకపోకలు సాగుతున్నాయి. వరద ప్రవాహం తగ్గినప్పటికీ.. పంటపొలాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. వరద పూర్తిగా తొలగిపోతే తప్ప పంటలు బయటపడే అవకాశం కనిపించడం లేదు.
కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో తగ్గిన వరద ఉద్ధృతి
జిల్లాలోని కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వరద ఉద్ధృతి కాస్త తగ్గింది. పాక్షికంగా కొన్ని చోట్ల రాకపోకలు సాగుతున్నాయి. లంక గ్రామాల్లో ఇంకా వరద ముప్పు ఉంది.
జిల్లాలో తగ్గుతున్న వరద ఉద్ధృతి