ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో అయిదుగురికి గాయాలు - గుంటూరు జిల్లా రోడ్డు ప్రమాదాలు

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం వేమవరం వద్ద ప్రమాదం జరిగింది. కారు టైరు పంక్చరై అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న అయిదుగురికి గాయాలయ్యాయి. బాధితులను ములకలూరుకు చెందినవారిగా గుర్తించారు. స్థానికులు ప్రమాదాన్ని గమనించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Five injured in road accident
రోడ్డు ప్రమాదంలో అయిదుగురికి గాయాలు

By

Published : Feb 10, 2020, 11:25 PM IST

రోడ్డు ప్రమాదంలో అయిదుగురికి గాయాలు

ఇదీ చదవండి:

అకాల వర్షం... అన్నదాతకు శాపం

ABOUT THE AUTHOR

...view details