అగ్నిప్రమాదంలో దగ్ధమైన పూరిగుడిసెలు
ఉప్పలపాడులో అగ్నిప్రమాదం...8 పూరి గుడిసెలు దగ్ధం - గుంటూరు జిల్లాలో అగ్నిప్రమాదం 8 గుడిసెలు దగ్ధం
గుంటూరు జిల్లా ఉప్పలపాడు గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 పూరిళ్లు దగ్ధమయ్యాయి.
![ఉప్పలపాడులో అగ్నిప్రమాదం...8 పూరి గుడిసెలు దగ్ధం అగ్నిప్రమాదంలో దగ్ధమైన పూరిగుడిసెలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11448679-464-11448679-1618739460132.jpg)
అగ్నిప్రమాదంలో దగ్ధమైన పూరిగుడిసెలు
గుంటూరు జిల్లా, నూజెండ్ల మండలం, ఉప్పలపాడు గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 పూరిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామస్థులు స్పందించి అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయగా వారు వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఆస్తి నష్టం సుమారు 2 లక్షల వరకు ఉండొచ్చని అగ్నిమాపక అధికారి రాజు తెలిపారు.