తాడేపల్లి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వద్ద అగ్నిప్రమాదం - తాడేపల్లిలో అగ్నిప్రమాదం లేటెస్ట్
తాడేపల్లి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. పక్కనే ఉన్న ముళ్ల కంప అంటుకుని మంటలు చెలరేగాయి.
తాడేపల్లి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వద్ద అగ్నిప్రమాదం
గుంటూరు జిల్లా తాడేపల్లి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వద్ద మంటలు చెలరేగాయి. ప్రహరి గోడ పక్కనే ఉన్న ముళ్ల కంప తగలబడటంతో .... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దీంతో ఐఓసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.