గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెంలోని పొలంలో ఆరబెట్టిన మిర్చిని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. ఈ ఘటనలో 70 క్వింటాళ్ల మిర్చి దగ్థం కాగా.. సుమారు రూ.12 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపారు. ఈ ఘటనపై రైతు డేవిడ్ రాజు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పొలంలో ఆరబెట్టిన మిర్చి పంటకు నిప్పు
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను గుర్తు తెలియని తగలబెట్టారు. ఈ ఘటన గుంటూరు జిల్లా ఇరుకుపాలెలంలో జరిగింది. బాధితుని ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పొలంలో ఆరబెట్టిన మిర్చి పంటకు నిప్పు