గుంటూరు జిల్లా నరసరావుపేట పాతురి శివాలయం వద్ద.. మూడంతస్తుల భవనంలో విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం సంభవించింది. మూడో అంతస్తులో కార్లలో వాడే ఫేర్‌ఫ్యూమ్ నిల్వలు ఉన్నాయి. వాటికి మంటలు అంటుకుని సీసాలు పేలిపోయాయి. ఈ శబ్ధాలకు స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో లక్షల్లో ఆస్తినష్టం జరిగిందని బాధితుడు దిలీప్ తెలిపారు.
నరసరావుపేటలో అగ్నిప్రమాదం.. మూడంతస్తుల భవనంలో విద్యుదాఘాతం - నరసరావుపేటలో అగ్నిప్రమాదం న్యూస్
నరసరావుపేటలో మూడంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. మూడో అంతస్తులో కార్లలో వాడే ఫేర్‌ఫ్యూమ్ నిల్వలు ఉన్నాయి. వాటికి మంటలు అంటుకుని సీసాలు పేలిపోయాయి. ఈ శబ్ధాలకు స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

fire accident