ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నడికుడి రసాయన ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం - నడికుడి తాజా వార్తలు

గుంటూరు జిల్లా నడికుడి గ్రామంలోని ఓ రసాయన ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది.

fire accident in  chemical factory at nadikudi
నడికుడి రసాయన ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

By

Published : Oct 14, 2020, 5:25 PM IST

నడికుడి రసాయన ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి గ్రామంలోని కెమికల్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాదం జరిగింది. మెటీరియల్ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రంగుల డబ్బాలు, కెమికల్స్ దించుతున్న సమయంలో ఒక కెమికల్ డబ్బా కిందపడి మంటలు ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు సహాయక చర్యలు చేపట్టి...మంటలు ఆర్పారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details