తెలంగాణ మద్యాన్ని తరలింపును గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీసులు అడ్డుకున్నారు. 60 క్వార్టర్ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మినీ లారీలో తెలంగాణ మద్యం తరలిస్తున్నారని సమాచారం అందిన మేరకు తనిఖీలు చేశారు. మండలంలోని నూదురూపాడు పాడు వద్ద లారీని ఆపి తనిఖీ చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు.
తెలంగాణ మద్యం పట్టివేత.. ముగ్గురు అరెస్టు - ఫిరంగిపురం పోలీసులు మద్యం పట్టివేత వార్తలు
తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని... ముగ్గురు వ్యక్తులను గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణ మద్యంను ఫిరంగిపురం పోలీసులు పట్టివేత